Sunday, December 26, 2010

Saturday, December 25, 2010

Merry Christmas



Merry Christmas

Saturday, December 18, 2010

నీటిలోంచి మంచులోకి..









నీటిలోంచి మంచులోకి వస్తే పెనం మీదనుండి పొయ్యిలో పడినట్టయ్యింది పరిస్థితి :P

Tuesday, December 7, 2010

ఎదురుచూపులు



ఎవరికోసం ఈ ఎదురుచూపులు
సమ్మర్ నుండి వెంటపడుతుంటే ఇప్పటికి ఈ పోజ్ ఇచ్చింది.

Tuesday, November 2, 2010

పిక్నిక్ స్పాట్



Details : 18mm, F/20, 4s, ISO 200, Manual mode
మా ఇంటి దగ్గర అడవిలో తీశా.
స్విస్ లో ఎంత చిన్న అడవి కానివ్వండి, అందులో ఇలాంటి చిన్న ఇల్లు ఒకటుంటుంది ఎవరన్న వెళ్లి పిక్నిక్ చేసుకోవడానికి. అలా చేసుకోవాలనుకునే వాళ్ళు ముందుగా ఆ అడవి వుండే ఏరియా మున్సిపాలిటీకి వెళ్లి బుక్ చేసుకోవాల్సి వుంటుంది. వాళ్ళు ఆ ఇంటి తాళం ఇస్తారు. కొన్ని చోట్ల అద్దె వసూలు చేస్తారనుకుంటా (మనం వదిలేసిన చెత్త క్లీన్ చెయ్యడం వంటి మెంటెనెన్స్ ఖర్చుల కోసం).

Thursday, October 28, 2010

స్విస్ మీనియేచర్ 1












ఒరిజినల్ సైజ్ లో చూడడానికి ఫోటో పైన క్లిక్ చెయ్యండి.


Saturday, October 23, 2010

Friday, October 22, 2010

Saturday, October 9, 2010

ఎడ్లబండి

మొన్న ఇండియా వెళ్ళినపుడు తెచ్చుకున్నా !!!

Thursday, August 26, 2010

హొయలు

Tuesday, August 24, 2010

ఫాల్ 2008