బద్రి గారు స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్నారండీ. అవి ఎవడు ఎత్తుకుపోతాడో అని పాపం 2008 నుంచి అక్కడే ఉన్నారు. వాటిని ఫిక్సుడు డిపాజిట్ చేశారు. అవి మెచ్యూర్ అవగానే ఇండియాకు త్రీ టైర్ ఏసీలో వచ్చేస్తారు. బద్రిని ఖండించమనండి చూద్దాం. బస్తీమే సవాల్.
durabhimaani gaaru, mee first comment ni khandistunnanu, nenu ikkada vere pani meeda vunnanu. (Top secret). Thanks for the second comment.
//అవును బద్రిగారికి స్విస్ బేంక్ లో డబ్బులున్నాయని నేను 100% నమ్ముతున్నాను, నా దగ్గర ప్రూఫుల్లేవుగానీ నేను నమ్ముతున్నాను // LOL, ee kaalam lo swisslo panichesetodiki swiss bank lo account vundani cheppadaaniki proof kaavala :P
Anonymous, Secret kanipettesaru. Pra Na mysore camera kottesi daanni ekkada daachaalo vetukkuntoo swiss lo vacci padda.
ఎంత బావున్నాయి
ReplyDeleteswiss rocks!
2008
ReplyDeleteగత రెండు సంవత్సరాలు గా మీరు swiss లో ఉంటున్నారా ?
great....i liked the second one!
ReplyDeleteబద్రి గారు స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్నారండీ. అవి ఎవడు ఎత్తుకుపోతాడో అని పాపం 2008 నుంచి అక్కడే ఉన్నారు. వాటిని ఫిక్సుడు డిపాజిట్ చేశారు. అవి మెచ్యూర్ అవగానే ఇండియాకు త్రీ టైర్ ఏసీలో వచ్చేస్తారు. బద్రిని ఖండించమనండి చూద్దాం. బస్తీమే సవాల్.
ReplyDeletephoto lu super.
అవును బద్రిగారికి స్విస్ బేంక్ లో డబ్బులున్నాయని నేను 100% నమ్ముతున్నాను, నా దగ్గర ప్రూఫుల్లేవుగానీ నేను నమ్ముతున్నాను
ReplyDeleteదురభిమాని గారు
ReplyDeleteస్విస్స్ బ్యాంకు లో డబ్బులు దాచుకోవాలంటే ఆ దేశం లో ఉండాలా అన్ని సంవత్సరాలు
ఆంధ్రా లో నాయకులంతా మరి అక్కడే ఉండాలి కదా మరి
సొమ్ములు పోనాయి మామేటి సేత్తాం అని అనకుండా
బద్రి కష్టపడి సంపాదించి దాచుకున్నారు. మన నాయకులు సంపాదించి దాచుకోవడానికి కష్టపడుతున్నారు :)
ReplyDeleteప్రూఫ్ లేకపోయినా నమ్మడం ఫ్యాషన్ అయిపోయింది :))
ReplyDeleteప్రూఫు ఉన్నా నమ్మకపోవడం రేపటి ఫ్యాషన్ కావచ్చు
ReplyDeleteమరి మైసూరు కెమెరా ని దాచోకోవాడిని kashta పడుతున్నట్టా ?
ReplyDeleteహరే కృష్ణ, thanks. antha kanna ekkuva rojulnunde vuntunna :-)
ReplyDeletedurabhimaani gaaru, mee first comment ni khandistunnanu, nenu ikkada vere pani meeda vunnanu. (Top secret). Thanks for the second comment.
//అవును బద్రిగారికి స్విస్ బేంక్ లో డబ్బులున్నాయని నేను 100% నమ్ముతున్నాను, నా దగ్గర ప్రూఫుల్లేవుగానీ నేను నమ్ముతున్నాను //
LOL, ee kaalam lo swisslo panichesetodiki swiss bank lo account vundani cheppadaaniki proof kaavala :P
Anonymous, Secret kanipettesaru. Pra Na mysore camera kottesi daanni ekkada daachaalo vetukkuntoo swiss lo vacci padda.
beautiful captures. 3rd one is nice and dramatic with sunshine and shades.
ReplyDelete@రాణి, Thanks andi :-)
ReplyDeleteఅన్నీ చాలా చాలా బాగున్నాయి బద్రిగారు.
ReplyDeletethanks naagoo gaaru.
ReplyDeletehey can u able to comment in nagoo's blog
ReplyDeleteshots అధ్బుతంగా ఉన్నాయి బద్రిగారు....ఏ కెమెరా వాడుతున్నారు మీరు
ReplyDeleteనాగార్జున, ఫొటోస్ చూస్తేనే తెలియడం లేదూ Nikon D90 అని :-)
ReplyDelete@nagarjuna, avu Sony dsc h5 to teesinavi.
ReplyDeleteHarekrishna, appatiki D90 raaledu ;)
తూచ్ తూచ్.. ఇది తొండి
ReplyDeleteనాగార్జున ఏమని అడిగాడు shots అధ్బుతంగా ఉన్నాయి బద్రిగారు....
ఏ కెమెరా వాడుతున్నారు మీరు?
Sony dsc h5 వాడారు
D90 వాడుతున్నారు
స్విస్స్ బ్యాంకు లో దాచుకున్న మైసూరు కెమెరా వాడబోతున్నారు
అదయ్యా సంగతి