@హరే కృష్ణ Thank you. అతను బీడీ కాలుస్తున్నాడు. ఇంకా ఎంతకాలమో ఈ కట్టెలమోత అని నిర్వేదంలో వున్నాడని నా భావన. నిర్వేదం కాకుండా వేరే సరైన పదం వుంటే చెప్పండి మార్చేస్తా .
ఫొటో గొప్పగా ఉంది. ఆయన దీర్ఘాలోచన చేస్తున్నట్టు అనిపిస్తుంది. నిర్వేదం సరిగా అతకలేదు. లేదంటే బతుకు పోరాటంలో కాస్త తీరిక అనే అర్థం వచ్చేలా ఉంటే బావుంటుందా??
అతను సిగరెట్ తాగుతున్నాడు కదా
ReplyDeleteనిర్వేదమా ?
btw
ReplyDeleteబావుంది ఫోటో
hmmmmm
ReplyDelete@హరే కృష్ణ
ReplyDeleteThank you.
అతను బీడీ కాలుస్తున్నాడు.
ఇంకా ఎంతకాలమో ఈ కట్టెలమోత అని నిర్వేదంలో వున్నాడని నా భావన.
నిర్వేదం కాకుండా వేరే సరైన పదం వుంటే చెప్పండి మార్చేస్తా .
కట్ట్వేదం అని పెట్టండి సరిగ్గా సరిపోతుంది
ReplyDeleteకట్టెలు కట్టు కుంటూ బీడీ కట్టలు తాగుతున్నాడు అని అనుకోవచ్చ్చు కదా!
:P
caption బాగుంది, చిత్రానికి తగినది.
ReplyDelete@చిలమకూరు విజయమోహన్
ReplyDeleteధన్యవాదాలండి.
@హరే కృష్ణ :P
ఫొటో గొప్పగా ఉంది. ఆయన దీర్ఘాలోచన చేస్తున్నట్టు అనిపిస్తుంది. నిర్వేదం సరిగా అతకలేదు. లేదంటే బతుకు పోరాటంలో కాస్త తీరిక అనే అర్థం వచ్చేలా ఉంటే బావుంటుందా??
ReplyDelete