Tuesday, November 2, 2010

పిక్నిక్ స్పాట్



Details : 18mm, F/20, 4s, ISO 200, Manual mode
మా ఇంటి దగ్గర అడవిలో తీశా.
స్విస్ లో ఎంత చిన్న అడవి కానివ్వండి, అందులో ఇలాంటి చిన్న ఇల్లు ఒకటుంటుంది ఎవరన్న వెళ్లి పిక్నిక్ చేసుకోవడానికి. అలా చేసుకోవాలనుకునే వాళ్ళు ముందుగా ఆ అడవి వుండే ఏరియా మున్సిపాలిటీకి వెళ్లి బుక్ చేసుకోవాల్సి వుంటుంది. వాళ్ళు ఆ ఇంటి తాళం ఇస్తారు. కొన్ని చోట్ల అద్దె వసూలు చేస్తారనుకుంటా (మనం వదిలేసిన చెత్త క్లీన్ చెయ్యడం వంటి మెంటెనెన్స్ ఖర్చుల కోసం).

7 comments:

  1. Beautiful !!! It looks just like a painting specially the colors of the woods in the background are crisp and neat !

    ReplyDelete
  2. stunningly awesome!!!! downloaded to make it desktop wallpaper...

    ReplyDelete
  3. ఏమయ్యా బద్రి ఒక వారం పాటు తపస్సు చేసుకుందాం అని అనుకుంటే నాకు బ్లాగు భంగం చేసి కామెంట్ రాయించుకుంటున్నందుకు minature ఫొటోస్ తొందరగా పెట్టాల్సిందే..

    Nothing Short of Excellent!!
    Waiting More Wallpapers for pc's

    ReplyDelete
  4. Perfect exposure.!! మీరు పోస్టుచేస్తున్న ఫొటోల సైజు మీ ఫొటోలకి న్యాయం చేయటంలేదు, ఇంకొంచెం పెద్ద ఫొటోలు పెట్టండీ..

    ReplyDelete
  5. abbaa.... abbaa... soooper...badri gaaru...
    క్షమించాలి... పిక్ చూడగానే... ఎవరో ఎక్కడో డౌన్లోడ్ చేసి పెట్టేసేరు అనుకున్నా... :) :) తర్వాత మీ వ్యాఖ్య.. ఆ తర్వాత మీ పేరు చూసి... అవాక్కయ్యి.. డంగైపోయా..
    ప్రస్తుతానికి నా లాపి లొ వాల్ పేపర్ గా పెట్టుకున్న... :)

    ReplyDelete
  6. ధన్యవాదాలు వేణు గారు, నాగ్, చేతన గారు, హరేక్రిష్ణ & వేణురాం.

    @చేతన గారు, టెంప్లేట్ మార్చి సైజ్ కొద్దిగా పెంచా. మంచి టెంప్లేట్ దొరికితే ఇమేజ్ సైజ్ ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తానండి.

    @హరే, మీనియేచర్ 2 పెట్టా చూడు.
    @వేణురాం, నిజంగానే అంటున్నావా ? ఏదో ప్రయోగాలు చేస్తుంటే అలా కుదిరిపోయింది.

    Updated technical details.

    ReplyDelete
  7. awesome clickk.. simply superb and natural...

    ReplyDelete