Sunday, November 28, 2010

మంచు ముసుగేసుకున్న గులాబీ బాలలు
















6 comments:

  1. అద్భుతం బద్రి...చాలా క్యూట్ గా ఉన్నాయి

    ReplyDelete
  2. బద్రీ నిజం చెప్పు వాడింది.. మైసూర్ కెమెరా కదా???
    అబద్దం చెప్పావో వచ్చే జన్మలో వల్లభ ఫ్రెండుగా పుడతావ్..

    ReplyDelete
  3. బద్రి...పిక్స్ అదరహో..
    కార్తీక్... ఇది ముమ్మాటికి మైసూర్ కెమెరానే..

    ReplyDelete
  4. బద్రి నాకేదో చాలా డవుట్ గా ఉంది బాటిల్ తో నీళ్ళు కొట్టినట్టు నువ్వు ఐస్ కావాలనే పెట్టి ఈ ఫొటోస్ తీసే ఉంటావు :)jk
    చాలా నాచురల్ గా ఉన్నాయి

    beautiful pics again!

    ReplyDelete
  5. Thank you all.

    @Karthik, వేణూరాం,
    అలా గట్టిగా అనకండి అన్నొచ్చి కెమెరా నాదని పట్టుకుపోతాడు

    @హరే కృష్ణ,
    ట్రేడ్ సీక్రెట్స్ బయటపెట్టేస్తే ఎలా :P
    Btw, -1C టెంపరేచర్‌లో దురద తీర్చుకుంటే వచ్చిన రిజల్ట్ ఇది.

    ReplyDelete