Sunday, July 17, 2011

సీతాకోకచిలుక








Thanks to Rajesh for suggesting me to make entire backgound in BW, in my previous post.

10 comments:

  1. kevvvvvvv....

    ఇప్పుడు మీ పోటోగ్రఫీని పొగడాలా? లేకా పోటోషాప్ స్కిల్స్ని పొగడాలా?
    ఏది ఏమయిననూ..కుఠోలు అదరహో...

    ReplyDelete
  2. ఫోటోలు బాగున్నాయి ..దీన్ని మా ఊళ్ళో 'వడ్ల చిలుక' అంటారు...అన్నట్టు నీలి తూనీగ అరుదు గా కనిపిస్తుంది.భలే పట్టారు :)

    ReplyDelete
  3. చిత్రాలు చాలా బాగున్నాయి బద్రీ,బొమ్మలకొట్లో బొమ్మలేసినోనికి అభినందనలు

    ReplyDelete
  4. Nice shot Badri....

    -Rajesh

    ReplyDelete
  5. Thanks Everyone ..

    @Raj, Photoshop skills నే ఎందుకంటే ఇవి 100% modified కాబట్టి ;-)

    @Chaya garu,
    ఏమో నండి నాకు ఆ రకంగా ఏది కనిపించినా సీతాకోకచిలుక అనుకుంటూ వుంటాను, ఇకనుండి దీన్ని వడ్లచిలుకా అంటానైతే.
    నీలితూనిగలు చాలా వున్నాయండి, మేక్రో లెన్స్ వుంటే ఇంకా బాగా వచ్చేవి

    ReplyDelete
  6. Butterfly or Moth?

    :) Nice pics.

    ReplyDelete
  7. Thanks Venu garu and Kiran.

    @Venu garu, no idea but it looked like a butterfly :-)

    ReplyDelete