Sunday, July 31, 2011

స్వేచ్చకోసం ఆరాటం ..




స్వేచ్చకోసం ఆరాటపడుతుందీ మందారం
తల్లితీగతో బంధం ఉన్నవరకే ఈ ఆటలని
బంధం తెగిననాడు తనకి బతుకే లేదని తెలియక

12 comments:

  1. వావ్ సూపర్ క్యాప్షన్..

    ReplyDelete
  2. బ్లాక్ అండ్ కలర్ లో అదిరి ...
    క్యాప్షన్ కుదిరింది బద్రి

    ReplyDelete
  3. Beautful capture...

    -Rajesh

    ReplyDelete
  4. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

    ReplyDelete
  5. superb...lovely caption, మీలో ఈ కళ కూడా ఉందా! :)

    ReplyDelete
  6. Thanks everyone ..

    @Sowmya, కళలు చాలా ఉన్నాయి.. దాచిపెట్టి అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకొస్తుంటా ;)
    (నేను కూడా Multitalented human-being :P)

    ReplyDelete
  7. multi కాదండీ బద్రి గారూ, పాప దాన్ని malte talented అంది. మీరు మంచమ్మాయిని అవమానిస్తున్నారు.

    ఇక విషయానికొస్తే ఫోటో చాలా బావుంది. కెమెరా మోడల్ ఏంటండీ?

    ReplyDelete
  8. ఫోటో, కాప్షన్ రెండూ బాగున్నాయి.

    ఏంటీ ఈ మధ్య కవితావేశం ఎక్కువయింది. ఎమైనా విశేషమా? :)

    ReplyDelete
  9. pic + mee lines ....toooooo gudd :)

    ReplyDelete
  10. Shankar, Thanks andi. Its Nikon D90.

    Sreenu anna, thanks. Neeku teleekundaanaa ? :-)

    Thanks Sekhar garu and Kiran

    ReplyDelete