Monday, January 24, 2011

ఇప్పటికి ఒక ఫోటో తియ్యగలిగా !!!




Aperture ప్రయారిటీ మోడ్‌లో :-)
Thanks to my new friend come photography guru : http://www.flickr.com/photos/prashantadukia

7 comments:

  1. ఈ కీటకాలేంటో అర్ధం కాలేదు బద్రి..మన మైసూరు బాషలో చెప్పగలవా :)

    ReplyDelete
  2. @హరే,

    కీటకాల్లెక్క కనిపిస్తున్నాయా.. అవి పైన్‌ట్రీ(?) చెట్టు చిగుళ్ళు :-)

    ReplyDelete
  3. బొమ్మ కింద పేరు కూడా రాసేత్తే ఓ పనయిపొయ్యేది కదా బద్రీ (ఏమాటకామాటే చెప్పుకోవాలి నీ కష్టం అంతా కనపడుతోంది ఆ పుటొలో నిజం

    ReplyDelete
  4. Thanks Pappu gaaru.
    పేరు ఎమి రాయాలో తెలియక వదిలేశా :-)

    ఇట్లాంటి ఫోటోస్ తియ్యడం DSLR ఫోటోగ్రఫిలో బేసిక్ అండి. ఈ మధ్య మంచి ఫోటోగ్రాఫర్స్ కలిశారు. వాళ్ళ దగ్గర టిప్స్ తీసుకోవాలి.

    ReplyDelete
  5. నేల మీద పడుకుని ఫొటో తీసారా బద్రి గారూ? చాలా కష్టపడారు :)Nice Pic :)

    ReplyDelete